Ahead of 2024 Elections Third Front, Rashtriya Janata Dal (RJD) leader And Bihar Leader of Opposition Tejashwi Yadav meets Telangana CM KCR
#2024Elections
#ThirdFront
#TejaswiYadavMeetsCMKCR
#BJP
#Congress
#TRS
#ElectionsThirdFront
#RJD

బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న యూపీఏలకు ప్రత్యామ్నాయంగా దేశ రాజకీయాలకు థర్డ్‌ఫ్రంట్‌ను పరిచయం చేయాలనేది కేసీఆర్ ఎప్పటి నుంచో కంటోన్న కల. ఈ క్రమంలో మళ్ళీ 2024 ఎన్నికలు సమీపిస్తోన్న వేల రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సైతం హైదరాబాద్ లో కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.